ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక రీచ్‌లలో సెబ్‌ ఎస్పీ తనిఖీలు

ABN, First Publish Date - 2020-12-11T05:51:22+05:30

పెరుమాళ్ళపాడు ఇసుకరీచ్‌తో పాటు సమీపంలోని ఆత్మకూరు రూరల్‌ మండలం అప్పారావుపాళెం ఇసుకరీచ్‌లను గురువారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) జిల్లా ఎస్పీ శ్రీలక్ష్మి తనిఖీ చేశారు.

అప్పారావుపాళెం రీచ్‌లో సిబ్బందితో మాట్లాడుతున్న సెబ్‌ ఎస్పీ శ్రీలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేజర్ల, డిసెంబరు 10 : పెరుమాళ్ళపాడు ఇసుకరీచ్‌తో పాటు సమీపంలోని ఆత్మకూరు రూరల్‌ మండలం అప్పారావుపాళెం ఇసుకరీచ్‌లను గురువారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) జిల్లా ఎస్పీ శ్రీలక్ష్మి తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణాతో పాటు అధికలోడ్‌తో తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకరీచ్‌లలో ఉండే సిబ్బంది అెకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాల్లో ప్రజలకు అవసరం అయ్యే ఇసుకతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా డంపింగ్‌ యార్డ్‌లో ఇసుకనిల్వ చేసినట్లు తెలిపారు. ఆమె వెంట సెబ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising