ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిజిటల్‌, ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించండి

ABN, First Publish Date - 2020-08-09T12:02:22+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున వినియోగదారులంతా బిల్లులను ఆన్‌లైన్‌, డిజిటల్‌ యాప్‌ల ద్వారా చెల్లించాలని విద్యుత్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎస్‌ఈ విజయకుమార్‌ రెడ్డి


నెల్లూరు ( జడ్పీ ), ఆగస్టు 8 : జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున వినియోగదారులంతా బిల్లులను ఆన్‌లైన్‌, డిజిటల్‌ యాప్‌ల ద్వారా చెల్లించాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఉద్యోగులు, సిబ్బంది మాస్కులు, శానిటైజర్లను వినియోగించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కొవిడ్‌ ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటల  విద్యుత్‌ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకున్నామని  తెలిపారు.

Updated Date - 2020-08-09T12:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising