ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీలకు సార్టెక్స్‌ బియ్యం

ABN, First Publish Date - 2020-06-03T11:09:51+05:30

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని ఐసీడీఎస్‌ పీడీ సుధాభారతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (వీఆర్సీ), జూన్‌ 2 : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని ఐసీడీఎస్‌ పీడీ సుధాభారతి తెలిపారు. మంగళవారం అర్బన్‌ ప్రాజెక్టుకు ఆమె బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ బియ్యం నూకలు, మట్టి బెడ్డలు లేకుండా నాణ్యమైనవిగా ఉంటాయన్నారు. బియ్యం లబ్ధిదారులకే చెందేలా ప్రత్యేక చర్యలు చేపట్టి, బాధ్యతను మహిళ సంరక్షణ కార్యకర్తలకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఒక కేజీ సార్టెక్స్‌ బియ్యంలో ఐరన్‌ 20 మి.గ్రా.,  జింక్‌ 300 మి.గ్రా., ఫోలిక్‌ యాసిడ్‌ 1300 మి.గ్రా.తోపాటు బీ1, బీ3, బీ4, బీ6, బీ 10 విటమిన్లు ఉంటాయని వివరించారు. ఇలాంటి బియ్యంతో పోషకాహార లోపాన్ని నివారించవచ్చన్నారు.  ఈ కార్యక్రమంలో అర్బన్‌ సీడీపీవో సత్యకుమారి, వార్డు ఇన్‌చార్జి సాయిసునీల్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-03T11:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising