ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2020-11-26T05:01:56+05:30

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠన చర్యలు తీసుకుంటామని జిల్లా శాండ్‌ అధికారి జీ.పాపారావు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాధ్యతలు చేపట్టిన జిల్లా శాండ్‌ అధికారి పాపారావు


నెల్లూరు(వెంకటేశ్వరపురం), నవంబరు 25 : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే  కఠన చర్యలు తీసుకుంటామని జిల్లా శాండ్‌ అధికారి జీ.పాపారావు హెచ్చరించారు. జిల్లా శాండ్‌ అధికారిగా బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లా శాండ్‌ అధికారిగా మైనింగ్‌ శాఖ ఏజీ వంశీధర్‌రెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే ధీర్ఘ్గకాలిక సెలవులో ఉన్న పాపారావు తిరిగి విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం అందరూ రీచ్‌ల్లో ఇసుకను బుక్‌ చేసుకుని తీసుకెళ్లాలని తెలిపారు. బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  

Updated Date - 2020-11-26T05:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising