ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపక్కన కార్మికుడి మృతదేహం

ABN, First Publish Date - 2020-12-30T05:21:25+05:30

నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన ఓ కార్మికుడు మృతిచెందాడు. పోలీసుల సమాచారం మేరకు నగరంలోని వెలగచెట్టు సంఘానికి చెందిన శ్రీనివాసన్‌ అలియాస్‌ శ్రీను(31) సెంట్రింగ్‌ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం), డిసెంబరు 29:  నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన ఓ కార్మికుడు మృతిచెందాడు. పోలీసుల సమాచారం మేరకు నగరంలోని వెలగచెట్టు సంఘానికి చెందిన శ్రీనివాసన్‌ అలియాస్‌ శ్రీను(31) సెంట్రింగ్‌ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన ఆ యువకుడు మంగళవారం ఉదయం పనికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత విగతజీవిగా రోడ్డు పక్కన కనిపించాడు.  స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ పవన్‌కుమార్‌ మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-30T05:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising