ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుబాటు ధరల్లో రమణ ప్రాపర్టీస్‌ : రమణరావు

ABN, First Publish Date - 2020-08-22T10:26:11+05:30

అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు సిటీకి దగ్గరలో ధనలక్ష్మీపురం, గొలగమూడి రోడ్డు, నేషనల్‌ హైవేకు ఆనుకొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 21 : అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు సిటీకి దగ్గరలో ధనలక్ష్మీపురం, గొలగమూడి రోడ్డు, నేషనల్‌ హైవేకు ఆనుకొని బుజబుజనెల్లూరు దగ్గర తమ వెంచర్లలో ప్లాట్లు, విల్లాస్‌, ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని రమణ ప్రాపర్టీస్‌ ఎండీ కనియంపాటి రమణరావు చెప్పారు. తమ వెంచర్లలో 25 వేల నుంచి 80 వేల వరకు ప్రారంభ ధర ఉందని, డీటీసీపీ, నుడా అనుమతి కలిగి ఉన్నామని అన్నారు.


విశాలమైన తారు రోడ్డు, 100 శాతం వాస్తు, డ్రైనేజీ సిస్టమ్‌, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్‌ వాల్‌, స్విమ్మింగ్‌ పూల్‌, అవెన్యూ ప్లాంటేషన్‌, గ్రౌండ్‌ వాటర్‌ సదుపాయం, ప్లేగ్రౌండ్‌ ఏరియా, వాకింగ్‌ ట్రాక్‌, అవుట్‌డోర్‌ జిమ్‌తోపాటు బ్యాంకు లోను సౌకర్యంకూడా తమ ఖాతాదారులకు కల్పించామన్నారు. సిటీకి దగ్గరలోని కాలుష్య రహిత రెసిడెన్షియల్‌ ఫామ్‌ ల్యాండ్స్‌ కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. 

Updated Date - 2020-08-22T10:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising