ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటికుంటల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయండి

ABN, First Publish Date - 2020-10-08T09:33:08+05:30

గ్రామ స్థాయిలో నీటి కుంటల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌

నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 7 : గ్రామ స్థాయిలో నీటి కుంటల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. ఆ కుంటలపై కలెక్టర్‌ బంగ్లాలో బుధవారం సమీక్ష జరిగింది.

ప్రాథమికంగా ప్రతి మండలానికి ఒక ట్యాంకు వంతున 46 ట్యాంకులకు సంబంధించిన పనులను గుర్తించి, సత్వరమే ప్రారంభించడానికి అంచనాలను ఈనెల 15లోగా సమర్పించాలని సూచించారు.  ఈ సమావేశంలో డ్వామా పీడీ కేవీ సాంబశివారెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ హరినారాయణరెడ్డి, డీపీవో ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-08T09:33:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising