ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో రెండు..70కి చేరిన పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-04-25T09:43:19+05:30

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మరలా పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(వైద్యం)ఏప్రిల్‌ 24 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మరలా పెరుగుతున్నాయి. శుక్రవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. నెల్లూరుకు చెందిన ఒకరికి, కోవూరుకు చెందిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవూరులో ఒక వ్యక్తికి వారం క్రితం కరోనా వైరస్‌ సోకగా ప్రస్తుతం ఆయన భార్యకు కూడా పాజిటివ్‌ వచ్చింది. వారిద్దరు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక నెల్లూరు నగరంలో ఢిల్లీ కాంటాక్టు ఒకరికి పాజిటివ్‌ నమోదయింది. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 70కి చేరింది. ఇప్పటివరకు 8 మంది డిశ్చార్జికాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా కరోనా అనుమానితుల నుంచి పెద్ద ఎత్తున నమూనాలను సేకరిస్తున్నారు.

Updated Date - 2020-04-25T09:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising