ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరెస్ట్‌ దారుణం: ఏబీవీపీ

ABN, First Publish Date - 2020-12-31T03:48:13+05:30

జీవో 77ను రద్దు చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో, గూడూరు రూరల్‌ పోలీసులు ముందస్తు చర్యగా వారిని అరెస్ట్‌ చేశారు.

పోలీసుల అదుపులో ఏబీవీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు(రూరల్‌), డిసెంబరు 30: జీవో 77ను రద్దు చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో, గూడూరు రూరల్‌ పోలీసులు ముందస్తు చర్యగా వారిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బైరప్ప, గాలిప్రకాష్‌నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల పక్షాన పోరాడుతున్న ఏబీవీపీ నాయకుల అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మనోజ్‌కుమార్‌, చిన్నా, కార్తీక్‌, తరుణ్‌, జార్జ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T03:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising