ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

156 మందికి పింఛన్లు, చీరలు

ABN, First Publish Date - 2020-12-11T05:17:56+05:30

అధికారం, పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తిత్వం శాశ్వతంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు.

పింఛను, దుస్తులు పంపిణీ చేస్తున్న అజీజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(వ్యవసాయం), డిసెంబరు 10 : అధికారం, పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తిత్వం శాశ్వతంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. 51వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ప్రశాంత్‌కుమార్‌ గురువారం 156 మందికి పింఛన్లు, చీరలు పంచిపెట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అజీజ్‌ మాట్లాడుతూ  2015 నుంచి ఇప్పటి వరకు 156 మందికి ప్రతి నెలా రూ.200 పింఛన్‌ ఇవ్వడం గొప్పవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలదంకి సుధాకర్‌, సాబీర్‌ఖాన్‌, ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising