ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పామాయిల్‌ కాలుష్యంతో గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2020-12-16T02:23:13+05:30

పంటపాళెం సమీపంలో పామాయిల్‌ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గొర్రెలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, డిసెంబరు15: పంటపాళెం సమీపంలో పామాయిల్‌ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గొర్రెలు మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సీపీఐ నాయకులు పామాయిల్‌ ఫ్యాక్టరీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పామాయిల్‌ పరిశ్రమల వారు వ్యర్థపునీటిని కాలువల్లో కలుపుతున్నారన్నారు. ఈ నీటిని తాగి మంగళవారం నాలుగు గొర్రెలు మృతి చెందాయన్నారు. ఈ కలుషిత నీటి కారణంగా పశువులు అనారోగ్యం పాలవుతున్నాయన్నారు. అధికారులు స్పందించి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు తుంగా ఏడుకొండలు, నందయ్య, రాఘవయ్య, శేషయ్య, వెంకటరమణయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T02:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising