ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మకూరు అభివృద్ధికి 2న పాదయాత్ర

ABN, First Publish Date - 2020-08-15T09:30:23+05:30

ఆత్మకూరును జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబరు 2న ఆత్మకూరు నుంచి నెల్లూరుకు పాదయాత్ర చేస్తున్నామని ఆత్మకూరు నియో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 14 : ఆత్మకూరును జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబరు 2న ఆత్మకూరు నుంచి నెల్లూరుకు పాదయాత్ర చేస్తున్నామని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి నలిశెట్టి శ్రీధర్‌ తెలిపారు. ఆయన శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. పాదయత్రకు అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, ఆత్మకూరు మాత్రం వెనుకబడి ఉందన్నారు.  ఈ నేపథ్యంలో ఆత్మకూరు జిల్లా కేంద్రంగా చేసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2020-08-15T09:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising