ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓడీఎఫ్‌కు మంగళం

ABN, First Publish Date - 2020-09-29T17:08:55+05:30

బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించి, ప్రతి ఒ క్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వచ్ఛభారత్‌కు తూట్లు

ఆగిన మరుగుదొడ్ల పథకం

పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు


నెల్లూరు: బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించి, ప్రతి ఒ క్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించుకు నేలా ఏర్పాటైన స్వచ్ఛ భారత్‌కు మళ్లీ తూట్లు ప డుతున్నాయి. ధనికులతో పాటు నిరుపేదలు సైతం వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించు కునేలా కేంద్ర ప్రభుత్వం గతంలో ఓడీఎఫ్‌ పథకా న్ని  ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రంలో గత ప్రభు త్వంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. గ్రామాలతో పాటు పట్టణ, నగరాల్లో వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణాలకు భారీగా శ్రీకారం చుట్టారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కేం ద్ర ప్రభుత్వం సబ్సిడీని అంది స్తూ మరుగుదొడ్లకు నిధులు మంజూరు చేసింది, గత ప్ర భుత్వంలో జరిగిన పనులకు పూర్తిస్థాయిలో ఆడిట్‌ జరగక పోవడం, నివేదికలను అందిం చకపోవడం సార్వత్రిక ఎన్నిక ల ముందు జిల్లాలో ఓడీఎఫ్‌ పథకానికి బ్రేక్‌ పడింది. దీం తో రెండేళ్లుగా కొత్తగా మరు గుదొడ్ల నిర్మాణాలు లేకుండా పోయాయి.  


భారీగా దరఖాస్తులు 

వ్యక్తిగత మరుగుదొడ్లు లేనివారు, కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాలు ఓడీఎఫ్‌ పథకం ద్వా రా మరుగుదొడ్ల నిర్మాణాలకు దరఖాస్తులు చేసు కుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో మరుగు దొడ్డికి రూ.15వేలు సబ్సిడీ ఇస్తుండడంతో మరుగు దొడ్లు లేని ప్రతి కుటుంబం స్వంతంగా వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో  రెండేళ్లుగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పాతిక వేలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వ కార్యాల యాల్లో మగ్గుతున్నాయి.


నూత నంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు ప్రభు త్వం ఇవ్వక పోవడంతో ఓడీ ఎఫ్‌ లక్ష్యం కాస్త మరుగున పడింది. మళ్లీ ప్రజలు బహి రంగ  మలవిసర ్జన చేస్తూ ప్రాంతాలను అపరిశుభ్రం చే స్తున్నారు. ఓడీఎప్‌పైన ప్రభు త్వం శ్రద్ధ పెట్టకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై పాలకులు, ఉన్నతాధికారులు స్పందిం చి స్వచ్ఛభారత్‌ పటిష్ఠంగా అమలు చేసేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2020-09-29T17:08:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising