ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీసీలు ఇవ్వని ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు

ABN, First Publish Date - 2020-11-03T09:54:36+05:30

ప్రభుత్వ పాఠశాల ల్లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలల యాజ మాన్యాలు టీసీలు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని డీఈవో పిల్లి రమేష్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డీఈవో పిల్లి రమేష్‌ ఫ నాడు నేడు పనుల పరిశీలన


కావలిటౌన్‌/కావలి రూరల్‌, నవంబరు 2: ప్రభుత్వ పాఠశాల ల్లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలల యాజ మాన్యాలు టీసీలు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని డీఈవో పిల్లి రమేష్‌ హెచ్చరించారు. సోమవారం ఆయన కావలి పట్టణం, రూరల్‌ మండ లంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. రూరల్‌ మం డలం సిరిపురం ప్రాథమికోన్నత పాఠశాల, సర్వాయపాలెం ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు.  ఆయన మాట్లాడుతూ టీసీలు ఇవ్వని ప్రైవేట్‌ పాఠశాల యాజమా న్యాలపై చర్యలు తీసుకోవాలని జిల్లాలోని ఎంఈవోలకు స్పస్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతానికి టీసీలు ఇవ్వకపోయినా అడ్మి షన్‌లు ఇస్తున్నామని తెలిపారు. అధిక ఫీజులు కట్టి ప్రైవేట్‌ పాఠశా లల్లో చేరడం కన్నా అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర డం మంచిదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే సమగ్ర విద్యా బోధన సాధ్యమని పేర్కొన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు, ఆట స్థలాలు కలిగి ఉచితంగా పుస్తకాలు, సమదుస్తులు ఇస్తున్నారన్నారు. ఆయన వెంట ఎంఈవో శ్రీధర్‌, హెచ్‌ఎంలు ఉన్నారు.

Updated Date - 2020-11-03T09:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising