ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం

ABN, First Publish Date - 2020-11-01T11:19:46+05:30

రామాయణం రచయిత వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఇన్‌చార్జి కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జయంతి సభలో ఇన్‌చార్జి కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ 


నెల్లూరు(వెంకటేశ్వరపురం) అక్టోబరు 31 : రామాయణం రచయిత వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఇన్‌చార్జి కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని అంబేద్కర్‌ భవనంలో శనివారం ఉదయం వాల్మీకి మహర్షి జయంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌చార్జి కలెక్టర్‌, వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయణంలోని మంచిని అందరూ పాటించాలని, వాల్మీకి రచనలు ప్రజలందరికీ చేరాలని అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సూర్యప్రకాష్‌రావు మాట్లాడుతూ వేటాడి బతుకు సాగిస్తున్న వాల్మీకి తన జీవన మార్గాన్ని మార్చుకొని రామయణ మహా గ్రంథాన్ని రచించారన్నారు. కార్యక్రమంలో డీపీవో ధనలక్ష్మి, ఆర్డీవో హుస్సేన్‌సాహేబ్‌, వీరిచలపతి , బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T11:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising