ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన పారిశ్రామిక విధానం భేష్‌

ABN, First Publish Date - 2020-10-28T10:46:37+05:30

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కోసం నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం ఎంతో బాగుందని డిక్కీ కోఆర్డినేటర్‌ కే శ్రీనివాసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిక్కీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసులు 


నెల్లూరు(వెంకటేశ్వరపురం), అక్టోబరు 27 : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కోసం నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం ఎంతో బాగుందని డిక్కీ కోఆర్డినేటర్‌ కే శ్రీనివాసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు పురుషులకు 35 శాతం, మహిళలకు 45 శాతం పెట్టుబడి సాయం ఉండగా ప్రస్తుతం అందరికీ సమానంగా 45 శాతం ఇవ్వడం హర్షణీయమన్నారు. గరిష్ఠంగా కోటి రూపాయల సబ్సిడీ ఇవ్వడంతోపాటు భూమి కొనుగోలులో 50 శాతం సబ్సిడీతోపాటు వాయిదాల పద్ధతి అమలు చేశారన్నారు. పారిశ్రామికవాడల్లో ఎస్సీలకు 16.2, ఎస్టీలకు 6 శాతం భూముల కేటాయింపు నిబంధన ప్రశంసనీయమన్నారు.

Updated Date - 2020-10-28T10:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising