ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి శ్రద్ధలతో కంబల్‌ ఫాతెహా

ABN, First Publish Date - 2020-10-27T07:17:54+05:30

కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాలో అదివారం రాత్రి కంబల్‌ ఫాతెహా (దుప్పట్ల పండుగ )ను ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, అక్టోబరు 26 : కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాలో అదివారం రాత్రి కంబల్‌ ఫాతెహా (దుప్పట్ల పండుగ )ను ఘనంగా నిర్వహించారు. దర్గాలో ప్రతి ఏటా గంధమహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి 20 రోజుల ముందు దర్గాలో కంబల్‌ ఫాతెహా నిర్వహించడం ఆనవాయితీ.  మస్తాన్‌ వలీ సమాధిపై ఉన్న పాత దుప్పట్లను తొలగించి కొత్త దుప్పట్లను కప్పడాన్నే కంబల్‌ ఫాతెహాగా వ్యవహరిస్తారు. కరోనా నేపథ్యంలో వక్ఫ్‌బోర్డు అధికారులు, స్థానికంగా పలు శాఖల అధికారులు, పోలీసులు కట్టుది ట్టమైన చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో దర్గా ముజావర్లు ఆసిఫ్‌, కరీముల్లా, సులేమాన్‌, హనిఫ్‌, ఆరీఫ్‌, మున్వర్‌, మౌలన, యూసుఫ్‌, రియాజ్‌, మొహ్మద్‌, దస్తగీర్‌, లియాఖత్‌, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T07:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising