ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయానికి మీటర్లపై అపోహలు వద్దు

ABN, First Publish Date - 2020-10-04T07:12:05+05:30

డివిజన్‌ పరిధిలోని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయాధికారులకు శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో వైఎస్సా ర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ నగదు బదిలీ పథకంపై అవగాహన సదస్సు జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, అక్టోబరు 3: డివిజన్‌ పరిధిలోని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయాధికారులకు శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో వైఎస్సా ర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ నగదు బదిలీ పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఆర్డీవో సువర్ణమ్మ మాట్లాడుతూ వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు మీటర్లు ఏర్పాటుపై రైతుల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించాలని సూచించారు. విద్యుత్‌ ఏడీ రవినారాయణ పథకం విధి విధానాలను వివరించారు.


మీటరు ఏర్పాటు చేయడం వల్ల రైతుకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం జరుగుతుందే తప్ప ఎలాంటి నష్టం, భారం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు కృష్ణప్రసాద్‌, ఏపీఎస్‌పీడీసీఎల్‌ డీఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-04T07:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising