ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచి ప్రవర్తన అలవర్చుకోవాలి : డీఎస్పీ

ABN, First Publish Date - 2020-10-04T06:58:23+05:30

నేరాలకు పాల్పడి సమాజంలో, పోలీసుల దృష్టిలో అవహేళన పడుతున్న వారు ఇకనైనా మంచి ప్రవర్తన అలవర్చుకుని జీవించాలని కావలి డీఎస్సీ ప్రసాద్‌ హితభోద చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిట్రగుంట, అక్టోబరు 3: నేరాలకు పాల్పడి సమాజంలో, పోలీసుల దృష్టిలో అవహేళన పడుతున్న వారు ఇకనైనా మంచి ప్రవర్తన అలవర్చుకుని జీవించాలని కావలి డీఎస్సీ ప్రసాద్‌ హితభోద చేశారు. బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప పోలీసు స్టేషన్లో ఎస్సై సుమన్‌ ఆధ్వ ర్యంలో రికార్డులో ఉన్న పాత నేరస్థులకు శనివారం ఆయన కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మండలంలో వివిధకేసులో 245 మంది పాత ముద్దాయిలు ఉండగా వారిలో 10 మంది మృతి చెందారని కొందరు అనారోగ్యం, వృద్ధాప్యంతో రాలేకపోగా 115 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వారం రోజులుగా కావలి సీఐ అక్కేశ్వరరావు ప్రత్యేక డ్రెవ్‌ నిర్వహించి పాత నేరస్థుల పూర్తి వివరాలు సేకరించడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. 

Updated Date - 2020-10-04T06:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising