ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోస్టింగ్‌ల కోసం రాజకీయాలు చేయద్దు

ABN, First Publish Date - 2020-10-01T09:01:22+05:30

స్పెషల్‌ పార్టీ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పోస్టింగ్‌ కోసం ఎలాంటి రాజకీయ సిఫారసులు చేయవద్దని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ సూచించారు. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన కానిస్టేబుళ్లకు జిల్లాలో రెండు వారాల స్సెషల్‌ పార్టీ శిక్షణ పూర్తయిన సందర్భంగా బుధవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోస్టింగ్‌ల కోసం రాజకీయాలు చేయద్దు

 కొత్త కానిస్టేబుళ్లకు ఎస్పీ సూచన


నెల్లూర్డు(క్రైం), సెప్టెంబరు 30 : స్పెషల్‌ పార్టీ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పోస్టింగ్‌ కోసం ఎలాంటి రాజకీయ సిఫారసులు చేయవద్దని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ సూచించారు. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన కానిస్టేబుళ్లకు జిల్లాలో రెండు వారాల స్సెషల్‌ పార్టీ శిక్షణ పూర్తయిన సందర్భంగా బుధవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఒక సంవత్సరంపాటు స్పెషల్‌ పార్టీలో విధులు నిర్వహిస్తారని, అన్ని రకాల విధులకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న వారికి చాలా బాధ్యతగా, క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ ఏస్పీ వీరభద్రుడు, ఎస్‌బీ డీఎస్పీ కోటారెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T09:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising