ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్నా పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలి

ABN, First Publish Date - 2020-09-27T10:19:27+05:30

మండలంలోని పెన్నా పరివాహక లోతట్టు ప్రాంతాల జనాన్ని అప్రమత్తం చేయాలని ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు, గ్రామ వలంటీర్లను శనివారం తహసీల్దారు షఫీమాలిక్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 26: మండలంలోని పెన్నా పరివాహక లోతట్టు ప్రాంతాల జనాన్ని అప్రమత్తం చేయాలని ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు, గ్రామ వలంటీర్లను శనివారం తహసీల్దారు షఫీమాలిక్‌ హెచ్చరించారు.  సోమశిల జలాశయం నుంచి దిగువ పెన్నానదికి వరద ప్రవాహం వస్తుందని చెప్పారు. జొన్నవాడ, శ్రీరంగరాజపురం, దామరమడుగు గ్రామాల లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Updated Date - 2020-09-27T10:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising