ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2న క్యాంపస్‌ ఎంపికలు

ABN, First Publish Date - 2020-10-30T11:04:38+05:30

నెల్లూరులోని గీతాంజలి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో బహుళజాతి సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వారు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), అక్టోబరు 29 : నెల్లూరులోని గీతాంజలి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో బహుళజాతి సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వారు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగాలకు నవంబరు 2న క్యాంపస్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల కరెస్పాండెంట్‌ ఎన్‌ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. కళాశాల ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2017, 2018, 2019 సంవత్సరాల్లో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులైన సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ, ఐటీ, ఎంఎస్సీ కంప్యూటర్స్‌, ఎంసీఏ చేసిన వారు ఈ ఎంపికలకు హాజరు కావచ్చన్నారు. పదో తరగతి, ఇంటర్‌లో 65 శాతం మార్కులు, బీటెక్‌, పీజీలో 70 శాతానికిపైగా మార్కులు సాధించినవారు అర్హులని తెలిపారు. అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి వాటిలో ప్రతిభ చాటిన వారికి రూ.2.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు.  పూర్తి వివరాలకు 9849052560, 9700656516 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారి వై దినకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising