ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యాయత్నం నిందితులపై రౌడీషీట్‌

ABN, First Publish Date - 2020-03-13T10:16:24+05:30

వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం ఆరుంధతీ వాడకు చెందిన బిరదవోలు మణెమ్మ, అల్లుడు మణికంఠపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి


వెంకటాచలం, మార్చి 12 : వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం ఆరుంధతీ వాడకు చెందిన బిరదవోలు మణెమ్మ, అల్లుడు మణికంఠపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులిద్దరిపై త్వరలో రౌడీషీట్‌ తేరవనున్నట్లు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వై హరినాథ్‌ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం నిడిగుంటపాళెంలోని బిరదవోలు మణెమ్మ ఇంట్లోకి ప్రవేశించిన జాడ వెంకటరమణయ్య, భార్య లక్ష్మమ్మ కత్తి, ఇనుపరాడ్‌లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ అదేశాలతో 24 గంటల్లో పరారీలో ఉన్న ఇద్దరూ నిందితులను సర్వేపల్లి వద్ద గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో మీడియా ముందు నిందితులను హాజరు పరిచి మాట్లాడారు. 

Updated Date - 2020-03-13T10:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising