ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌ ఆసుపత్రులలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2020-08-13T20:01:48+05:30

జిల్లాలోని కోవిడ్‌, కోవిడ్‌ కేర్‌ ఆసుపత్రులలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


నెల్లూరు: జిల్లాలోని కోవిడ్‌, కోవిడ్‌ కేర్‌ ఆసుపత్రులలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులకు కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. బుధవారం జడ్పీలోని ఎమర్జెన్సీ కేర్‌ విభాగంలో అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, కావలిలోని టెడ్కో హౌసింగ్‌ సముదాయాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్లను పరిశీలించి తగిన భద్రత చర్యలు తీసుకోవాలని తెలియచేశారు. వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. పొరపాటున అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణం స్పందించేలా అవసరమైన సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ జేసీ శీనునాయక్‌, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జ్ఞానసుందరం, అటవీ శాఖ అధికారి షణ్ముగరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-08-13T20:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising