ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు: తాటిపర్తి వాగు వద్ద చిక్కుకున్న కూలీలు

ABN, First Publish Date - 2020-11-27T16:52:31+05:30

జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి వాగు వద్ద భవనంలో దాదాపు 30 మంది కూలీలు చిక్కుకుపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి వాగు వద్ద భవనంలో దాదాపు 30 మంది కూలీలు చిక్కుకుపోయారు. తాటిపర్తిలో  వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కూలీలు వరి నాట్లు వేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. భవనం చుట్టూ నీరు చేరడంతో బైటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న సాయంత్రం నుంచి సాయం కోసం కూలీలు ఎదురుచూపులు చేస్తున్నారు. భవనంలోని కూలీల్లో అత్యధికంగా మహిళలే ఉన్నారు. విషయం తెలిసిన అధికారులు... బోటు సహాయంతో కూలీలను బయటికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-27T16:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising