ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూసుకొస్తున్న ‘నివర్’.. నెల్లూరులో భారీ వర్షాలు

ABN, First Publish Date - 2020-11-25T15:09:35+05:30

నివర్‌ తుఫాన్‌ దూసుకొస్తుండటంతో జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అన్ని విద్యా సంస్థలకు మూడు రోజులు పాటు సెలవులు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: నివర్‌ తుఫాన్‌ దూసుకొస్తుండటంతో జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అన్ని విద్యా సంస్థలకు మూడు రోజులు పాటు సెలవులు ప్రకటించారు. సహాయ చర్యల కోసం ఇప్పటికే  ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. తుపాను నేపథ్యంలో అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సెలవులు  రద్దు చేసింది. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. మరోవైపు కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.  నివర్ తుఫాన్ ప్రభావంతో గూడూరు డివిజన్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు, కోట సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో  గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. 

Updated Date - 2020-11-25T15:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising