ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో రౌడీషీటర్‌కు దేహశుద్ధి

ABN, First Publish Date - 2020-10-23T15:24:20+05:30

జిల్లాలోని సంగంలో తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపై కన్నేసిన రౌడీషీటర్‌కు స్థానికులు తగిన గుణపాఠం చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని సంగంలో తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపై కన్నేసిన రౌడీషీటర్‌కు స్థానికులు తగిన గుణపాఠం చెప్పారు. సంగంలో తల్లితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న రౌడీషీటర్  ఆమె కుమార్తెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని రౌడీషీటర్‌కు దేహశుద్ధి చేశారు. ఆపై అతడిని పోలీసులకు అప్పగించారు. ఇరవై ఏళ్ల కిందట అత్యాచారం కేసులో రౌడీషీటర్ నిందితుడుగా తెలుస్తోంది. 

Updated Date - 2020-10-23T15:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising