ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2020-04-10T06:04:34+05:30

కరోనా నివారణ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌ కవితను కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు సస్పెండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ వైద్యురాలి సస్పెన్షన్‌

మరో వైద్యుడికి చార్జిమెమో


సిటీ న్యూస్ :  కరోనా నివారణ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌ కవితను కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇనమడుగు పీహెచ్‌సీ వైద్యురాలిగా పని చేస్తున్న కవితను నారాయణ ఆసుపత్రిలోని క్వారంటైన్‌ విభాగంలో విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆమె సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో గుర్తించిన అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోవడంతో ప్రభుత్వ ఆదేశాలతో ఆమెను సస్పెండ్‌ చేశారు. జలదంకి మండలం గట్టుపల్లి పీహెచ్‌సీలో పని చేస్తున్న డాక్టర్‌ కోటేశ్వరరావు కూడా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఆయనకు చార్జి మెమో ఇచ్చారు.

Updated Date - 2020-04-10T06:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising