ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటల నాణ్యతపై నిఘా పెంచాలి

ABN, First Publish Date - 2020-10-04T06:50:14+05:30

పాఠఽశాలల్లో మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేసే వంటలపై నిఘా పెంచాలని ఎంఈవో వెంకట సునీల్‌ కోరారు. కోటలోని జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలలో జగనన్న గోరుముద్దపై మూడు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల్లో శనివారం చివరిరోజు ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంటల నాణ్యతపై నిఘా పెంచాలి


కోట, అక్టోబరు 2 : పాఠఽశాలల్లో మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేసే వంటలపై  నిఘా పెంచాలని ఎంఈవో వెంకట సునీల్‌ కోరారు. కోటలోని జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలలో జగనన్న గోరుముద్దపై మూడు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల్లో శనివారం  చివరిరోజు ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ మద్యాహ్న భోజనం తీరుతెన్నులు, నాణ్యతపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలన్నారు. 

Updated Date - 2020-10-04T06:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising