ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం

ABN, First Publish Date - 2020-11-14T03:18:28+05:30

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేర్చేందుకు గ్రామసచివాలయాలు చర్యలు తీసుకుంటాయని ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిల్లకూరు, నవంబరు 13: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు  ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేర్చేందుకు గ్రామసచివాలయాలు చర్యలు తీసుకుంటాయని ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు అన్నారు. శుక్రవారం ఏరూరు, చింతవరం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అన్నంరెడ్డి పరంధామరెడ్డి, మన్నెం శ్రీనివాసులు, చేవూరు నాగరాజు, ఎద్దల మధుసూదన్‌రెడ్డి, దువ్వూరు చిరంజీవిరెడ్డి, దువ్వూరు దిలీప్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




==

Updated Date - 2020-11-14T03:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising