కామాక్షితాయికి సామూహిక కుంకుమార్చన
ABN, First Publish Date - 2020-12-12T04:34:03+05:30
జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో కామాక్షితాయికి శుక్రవారం వైభవంగా సామూహిక కుంకుమార్చన జరిగింది.
సామూహిక కుంకుమార్చనలో కొలువుదీరిన కామాక్షితాయి ఉత్సవమూర్తులు
బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 11: జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో కామాక్షితాయికి శుక్రవారం వైభవంగా సామూహిక కుంకుమార్చన జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి లలితా సహస్రనామార్చనతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. టిక్కెట్లు పొందిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:34:03+05:30 IST