ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శేషవాహనంపై కరిమాణిక్యుడు

ABN, First Publish Date - 2020-06-04T10:29:21+05:30

స్థానిక తుమ్మూరులోని శ్రీదేవిభూదేవి సమేత కరిమాణిక్యస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, జూన్‌ 3 : స్థానిక తుమ్మూరులోని శ్రీదేవిభూదేవి సమేత  కరిమాణిక్యస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీదేవి భూదేవి  సమేత కరిమాణిక్యస్వామికి శేషవాహనసేవ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం విశిష్ఠ పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్‌ హరి, అర్చకులు కృష్ణ, కిషన్‌, ఉదయ్‌, శేషాద్రి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T10:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising