ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి 15 నాటికి నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-12-30T02:27:36+05:30

: మండలంలోని అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులు జనవరి 15వతేదీకల్లా పూర్తి చేయాలని ఎంఈవో ధిలీప్‌కుమార్‌ హెచ్‌ఎంలను ఆదేశించారు. మంగళవారం బుచ్చి ఎంపీడీవో ఈఈ ఆనంద్‌రెడ్డి, డీఈ రాధాకృష్ణ, ఏఈ మ

హెచ్‌ఎంలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఈఈ, డీఈ. ఏఈ, ఎంఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎంఈవో దిలీప్‌కుమార్‌

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు29: మండలంలోని అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులు జనవరి 15వతేదీకల్లా పూర్తి చేయాలని ఎంఈవో ధిలీప్‌కుమార్‌ హెచ్‌ఎంలను ఆదేశించారు. మంగళవారం బుచ్చి ఎంపీడీవో  ఈఈ ఆనంద్‌రెడ్డి, డీఈ రాధాకృష్ణ, ఏఈ మహేంద్రలతో కలిసి ఎంఈవో  హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు  పనులు చివరిదశకు వచ్చాయన్నారు. పాఠశాలల్లో పనులకు ముందుగా తీసిపెట్టిన పాత ఫొటోలు, పనులు పూర్తయిన తరువాత కొత్త ఫొటోలను తీసి ఓ ఆల్బమ్‌ను తయారు చేయాలని తెలిపారు. బాగా పనులు చేసుకున్న ఉపాధ్యాయులు పీపీటీ ప్రజెంటేషన్‌ సిద్ధం చేయాలన్నారు. తద్వారా సమాజంలో నాటి పాఠశాలల తీరును, నేటి అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T02:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising