ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌కల్యాణ్‌ పర్యటనకు తరలిరండి

ABN, First Publish Date - 2020-12-02T04:21:45+05:30

నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 4,5 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని, పవన్‌ అభిమానులు, జనసేన ఇన్‌చార్జులు, నాయకులు, జనసైనికులు తరలిరావాలని ఆ పార్టీ నాయకుడు గునుకుల కిషోర్‌ పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న కిషోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 1: నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 4,5 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని, పవన్‌ అభిమానులు, జనసేన ఇన్‌చార్జులు, నాయకులు, జనసైనికులు తరలిరావాలని ఆ పార్టీ నాయకుడు గునుకుల కిషోర్‌ పిలుపునిచ్చారు. నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు నాయడుపేట చేరుకుంటారని, మధ్యాహ్నం 12 గంటలకు గూడూరులో పర్యటించి 3 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారన్నారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలో విలేకర్ల సమావేశంలో పాల్గొంటారని, 11 గంటలకు రాపూరుకు చేరుకుని రైతులను పరామర్శించి, మధ్యాహానం 1 గంటకు వెంకటగిరికి చేరుకుంటారని, అక్కడి నుంచి రేణుగుంటకు వెళతారన్నారు. ఈ సమావేశంలో సుజయ్‌బాబు, కొట్టే వెంకటేశ్వర్లు, శ్రీనివాసులురెడ్డి, డాక్టర్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T04:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising