ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనులవిందుగా భైరవకోన జలపాతం

ABN, First Publish Date - 2020-11-30T04:30:18+05:30

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రముఖ పర్యాటక శైవక్షేత్రమైన భైరవకోన జలపాతం ఉధృతంగా వస్తూ కనువిందు చేస్తోంది.

జాలువారుతున్న జలపాతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతారామపురం, నవంబరు 29: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రముఖ పర్యాటక శైవక్షేత్రమైన భైరవకోన జలపాతం ఉధృతంగా వస్తూ కనువిందు చేస్తోంది. వాగులు, వంకలు సైతం పొంగి పొర్లుతున్నాయి. జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటు ఆలయానికి వచ్చే భక్తులు, ఇటు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు భైరవకోనకు పోటెత్తుతున్నారు.

Updated Date - 2020-11-30T04:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising