ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో విడత ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

ABN, First Publish Date - 2020-12-06T04:09:12+05:30

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో 2020-2021 సంవత్సరంలో ప్రవేశం కోసం మూడో విడత దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)డిసెంబరు 5: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో 2020-2021 సంవత్సరంలో ప్రవేశం కోసం మూడో విడత దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 15న జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో, 17న ప్రైవేట్‌ ఐటీఐలలో కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లను కేటాయిస్తామని తెలిపారు.


Updated Date - 2020-12-06T04:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising