ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2020-12-04T02:41:48+05:30

మినీ ట్రక్కుల కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తునట్లు ఎంపీడీవో నాసరరెడ్డి గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిట్రగుంట, డిసెంబరు 3: మినీ ట్రక్కుల కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తునట్లు ఎంపీడీవో నాసరరెడ్డి గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తులో జత పరచిన ధ్రువీకరణ పత్రాల  ఒరిజినల్స్‌ను, ఆఽధార్‌ కార్డుతోపాటు ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో హాజరు కావాలని కోరారు.  

కొండాపురంలో..


కొండాపురం, డిసెంబరు3: మినీట్రక్కుల లబ్ధిదారుల ఎంపికకు శుక్రవారం ఇంటర్వ్యూలు జరుగుతాయని ఎంపీడీవో ఎమ్‌.బ్రహ్మయ్య గురువారం తెలిపారు. మండలపరిధిలో ఎస్సీ-3, ఎస్టీ-1, బీసీ-2, ఈబీసీ-1 ట్రక్కులు మంజూరవ్వగా 21 మంది అభ్యర్ధులు దరఖాస్తుచేసుకున్నారన్నారు. శుక్రవారం ఉదయం 10-30 గంటలకు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఈఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 


Updated Date - 2020-12-04T02:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising