ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగడి హుండీ ఆదాయం పెరిగింది

ABN, First Publish Date - 2020-12-29T05:34:49+05:30

తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయంలో సోమవారం హుండీల్లోని కానుకల లెక్కింపు జరిగింది.

రంగనాథస్వామి ఆలయంలో హుండీ కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 28 : తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయంలో  సోమవారం హుండీల్లోని కానుకల లెక్కింపు జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గతేడాది రూ.2,05,371లురాగా ఈ సంవత్సరం రూ.4,76,884లు వచ్చింది. గత సంవత్సరం టికెట్ల అమ్మకం ద్వారా రూ.7,26,620లు రాగా ఈ సంవత్సరం రూ.10,03,140లు వచ్చింది. మొత్తంగా ముక్కోటికి గతేడాది కంటే అదనంగా రూ.5,48,033లు ఆదాయం వచ్చిందని ఈవో డీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌ వెంకటరమణ, ఆలయ చైర్మన్‌ కోట గురుబ్రహ్మం, పిగిలం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


వేదగిరి హుండీ ఆదాయం రూ. 11.83 లక్షలు 

నెల్లూరు రూరల్‌, డిసెంబరు 28 :   వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.11,83,395 వచ్చినట్లు ఆలయ చైర్మన్‌ ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, ఈవో పీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. సోమవారం ఆలయంలో హుండీల్లోని కానుకల లెక్కింపు జరిగింది. మే 19వ తేదీ నుంచి సోమవారం వరకు 7 నెలల కాలంలో భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలు లెక్కించారు.

Updated Date - 2020-12-29T05:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising