ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లుల సమస్యలపై హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

ABN, First Publish Date - 2020-05-17T10:03:35+05:30

విద్యుత్‌ బిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు నగరంలోని విద్యుత్‌ భవనలో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు ( జడ్పీ ), మే 16 : విద్యుత్‌ బిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు నగరంలోని విద్యుత్‌ భవనలో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెరిగినప్పటికీ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ కొందరు ఫిర్యాదు చేస్తున్నందున సోమవారం నుంచి  హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల లోపు 0861 - 2303654కు వినియోగదారులు కాల్‌ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటికే 17 రెవెన్యూ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.

Updated Date - 2020-05-17T10:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising