ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ సర్వీసులన్నీ ఈ-సేవ ద్వారానే..

ABN, First Publish Date - 2020-11-14T03:47:54+05:30

ప్రభుత్వ సర్వీసులన్నీ సచివాలయాల్లోని ఇ-సేవ ద్వారానే నిర్వహించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సచివాలయ సిబ్బందికి సూచించారు.

కేసీఎన్‌గుంట సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ చక్రధర్‌బాబు 

సూళ్లూరుపేట, నవంబరు 13 : ప్రభుత్వ సర్వీసులన్నీ సచివాలయాల్లోని ఈ-సేవ ద్వారానే నిర్వహించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సచివాలయ సిబ్బందికి సూచించారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని కేసీఎన్‌గుంట సచివాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ కుటుంబ సమేతంగా  షార్‌కు వెళ్లి తిరుగుముఖంలో ఈ సచివాలయాన్ని సందర్శించారు.  రికార్డులను పరిశీలించారు. రోజు ఎంతమంది ప్రజలు తమ పనుల కోసం వస్తారని సిబ్బందిని వాకబుచేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనిచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దారు కన్నంబాక రవికుమార్‌, ఎంపీడీవో నర్మద ఉన్నారు.

























Updated Date - 2020-11-14T03:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising