ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ఐసెట్‌

ABN, First Publish Date - 2020-09-12T10:44:51+05:30

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి రెండు రోజులుగా జరుగుతున్న ఐసెట్‌ శుక్రవారంతో ముగిసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండోరోజు 193 మంది గైర్హాజరు


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), సెప్టెంబరు 11 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి రెండు రోజులుగా జరుగుతున్న ఐసెట్‌ శుక్రవారంతో ముగిసింది. రెండోరోజు  నెల్లూరు, గూడూరు నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలు, కావలి విశ్వోదయ కళాశాల, నార్త్‌ రాజుపాలెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పరీక్షలు జరిగాయి. 1883 మంది అభ్యర్థులకుగాను 193 మంది గైర్హాజరయ్యారు. కాగా, ఆదివారం నీట్‌ పరీక్షలు జరగనున్నందున ఆత్మకూరు బస్టాండు నుంచి ఉదయగిరి, కావలి ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను ప్రధాన బస్టాండు నుంచి నడుపుతున్నామని డిప్యూటీ సీటీఎం రవికాంత్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-12T10:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising