ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసరాల దుకాణాల ఏర్పాటు

ABN, First Publish Date - 2020-03-27T05:47:46+05:30

పట్టణంలోని విశ్వోదయ జూనియర్‌ కళాశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల మైదానాల్లో నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేశారు. గుంపులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి(టౌన్‌), మార్చి 26: పట్టణంలోని విశ్వోదయ జూనియర్‌ కళాశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల మైదానాల్లో నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేశారు.  గుంపులు ఏర్పడకుండా బారికేడ్లు నిర్మించారు. తిరుపతి, గూడూరు, రాపూరు మార్గాల్లో ఎవరూ లోపలికి ప్రవేశించకుండా సీఐ అన్వర్‌ బాషా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. కలవలపూడిలో కల్లు విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎంపీడీవో సి. విజయలక్షి అక్కడకు వెళ్లి కల్లు ముంతలను పగుల గొట్టించారు. అనంతరం గ్రామాల్లో  బ్లీచింగ్‌ చల్లించి, మరో 20 రోజుల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. 

Updated Date - 2020-03-27T05:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising