ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు మండలాల్లో రూ.18 కోట్ల విద్యుత్‌ బకాయిలు

ABN, First Publish Date - 2020-12-11T04:23:01+05:30

కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని గ్రామ పంచాయతీలు రూ.18 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు బకాయి పడ్డాయని, వాటి వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఏడుకొండలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, డి సెంబరు 10 : కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని గ్రామ పంచాయతీలు రూ.18 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు బకాయి పడ్డాయని, వాటి వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఏడుకొండలు తెలిపారు. కోటలో గురువారం ఆయన మాట్లాడుతూ ఆయా మండలాల్లోని 62 పంచాయతీల్లో బకాయిలు పేరుకుపోయాయన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 40 శాతం  బకాయిలకు జమ చేసుకోవాలన్న లక్ష్యం ఉన్నా, అధికారుల సహకారం లేని కారణంగా జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై కూడా క్షేత్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఆయన వెంట పలువురు సబ్‌ ఇంజనీర్లు, లైన్‌మెన్‌ వున్నారు. 

Updated Date - 2020-12-11T04:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising