ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జెండా పండుగ

ABN, First Publish Date - 2020-08-11T10:27:26+05:30

నెల్లూరులోని పోలీసు పరేడ్‌ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తామని డీఆర్వో మల్లికార్జున చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఆర్వో మల్లికార్జున 


నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 10 :  నెల్లూరులోని పోలీసు పరేడ్‌ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తామని డీఆర్వో మల్లికార్జున చెప్పారు. జెండా పండుగపై ఆయన చాంబర్‌లో సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ నెల 15వ తేదీన  ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య వేడుకలు జరుగుతాయన్నారు. మండల, డివిజన్‌ స్థాయిలో అధికారులు వారి కార్యాలయాల్లో ఉదయం 9 గంటల్లోపు వేడుకలను నిబంధనల మేరకు నిర్వహించాలని సూచించారు. పోలీసు పరేడ్‌ మైదానానికి  ఉదయం 8.30 గంటలకే హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిపారు. 10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లపైడిన వృద్ధులు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా చూడాలని కలెక్టర్‌ సూచించారన్నారు. 

Updated Date - 2020-08-11T10:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising