ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటైన్మెంట్‌ జోన్లలో అందరికీ కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-08-01T10:41:55+05:30

కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే వారందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి


నెల్లూరు(వైద్యం), జూలై 31: కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే వారందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైదాధికారులతో  ఆమె సమీక్షించారు. గ్రామ స్థాయిలో బృందాలు క్రియాశీలకంగా  పనిచేయాలని, కరోనా బాధితులను, పాజిటివ్‌ కేసుల కాంటాక్టులను గుర్తించాలని సూచించారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఫివర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలన్నారు. హోం క్వారంటైన్‌లో ఉండే వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏడీఎంహెచ్‌వో స్వర్ణలత, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T10:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising