ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

ABN, First Publish Date - 2020-08-11T10:26:23+05:30

నెల్లూరులోని విద్యుత్‌ భవన్‌ నందు బుధవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ కార్యాలయం ఓ ప్రకటన విడుదల ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(జడ్పీ), ఆగస్టు 10:  నెల్లూరులోని విద్యుత్‌ భవన్‌ నందు బుధవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నెల్లూరు నగర పరిధిలోని వినియోగదారులు విద్యుత్‌ సరఫరాలో సమస్యలు, లోవోల్టేజీ, ఇతర విద్యుత్‌ సమస్యలను ఫోన్‌ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. ఉదయం 11 నుంచి 12గంటలలోగా 0861-2331775 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయవచ్చని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-08-11T10:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising