ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి డయల్‌ యువర్‌ పీడీ

ABN, First Publish Date - 2020-06-07T06:34:52+05:30

పొదుపు మహిళల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్‌యువర్‌ పీడీ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహిస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ వీకే శీనానాయక్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీఆర్‌డీఏ పీడీ శీనానాయక్‌

నెల్లూరు(హరనాథఫురం), జూన్‌ 6 : పొదుపు మహిళల సమస్యల పరిష్కారం కోసం  ఏర్పాటు చేసిన డయల్‌యువర్‌ పీడీ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహిస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ వీకే శీనానాయక్‌ తెలిపారు. శనివారం డీఆర్‌డీఏ పథకాల అమలు తీరుపై డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల ఈ కార్యక్రమాన్న  వాయిదా వేశామని, సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు  జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వచ్చే అర్జీలను జిల్లాస్థాయి యాంకర్‌ పర్సన్స్‌ అదేరోజు సాయంత్రం లోగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కరించాలన్నారు. ప్రతి మండలంలోని మండల సమాఖ్య కార్యాలయంలో డయల్‌ యువర్‌ పీడీ నెంబరు 0861-2335233ను ప్రదర్శించాలన్నారు. సమావేశంలో ఏపీఎంలు శశిధర్‌, సోమయాజులు, పీఎం రాజు, డీపీఎంలు కామాక్షి  మంజుల, రవికుమార్‌, జిల్లా యాంకర్‌ పర్సన్స్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2020-06-07T06:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising