ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవరపాళెంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-07-27T17:56:23+05:30

నెల్లూరు రూరల్ మండలం దేవరపాళెం గ్రామంలో ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాదాస్పదంగా పెన్నాబాట


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): నెల్లూరు రూరల్ మండలం దేవరపాళెం గ్రామంలో ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య ఓ బాట నిర్మాణం విషయం వివాదానికి దారితీసింది. గ్రామానికి సమాపాన కొండబోటు వద్ద పెన్నా పరీవాహక ప్రాంతంలోకి వెళ్లే మార్గంలో అధికార పక్షానికి చెందిన కొందరు నేతలు స్థానిక వేరుశనగ రైతులకు వ్యతిరేకంగా బాట నిర్మిస్తున్నారంటూ మరో వర్గం ఆటకాయింపునకు దిగింది. ఇసుక అక్రమంగా తరలించేందుకు ఈ బాట వేస్తున్నారంటూ ఆ వర్గం ఆరోపించింది. కాగా తమకు పట్టాహక్కు కలిగిన పొలాల్లో మొక్కలు తీసేందుకు ఎక్స్‌కవేటర్‌తో బాట వేసుకునేందుకు సిద్ధమయ్యామని, ఇసుక తవ్వకాలకు తాము వెళ్లలేదని అధికార పక్షం స్పష్టం చేసింది. ఈ వివాదంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2020-07-27T17:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising