ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ అడ్మిషన్ల వివరాల్ని 7లోగా అప్‌లోడ్‌ చేయండి

ABN, First Publish Date - 2020-10-03T20:55:47+05:30

డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల వివరాలను విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ ) పరిధిలోని కళాశాలలు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఈనెల 7వ తేదీలోగా అప్‌లోడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ విజయకృష్ణారెడ్డి


వెంకటాచలం(నెల్లూరు) : డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల వివరాలను విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ ) పరిధిలోని కళాశాలలు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో  ఈనెల 7వ తేదీలోగా అప్‌లోడ్‌ చేయాలని వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. కళాశాలలు, ఆయా కళాశాలలు ఆఫర్‌ చేస్తున్న కోర్సుల వివరాలు, కళాశాలలకు ఉన్నత విద్యా మండలి ఇచ్చిన అనుమతులు, యూనివర్సిటీ నుంచి పొందిన ఆఫిలియేషన్‌ వివరాల పత్రాల్ని ఆప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఇప్పటికే కళాశాలల వివరాల్ని నమోదు చేసిన వారు చివరి గడువులోగా సరిచేసుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌ జ్ఞానభూమి వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Updated Date - 2020-10-03T20:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising