ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ లేకుంటే.. టపాకాయలు ఇవ్వద్దు

ABN, First Publish Date - 2020-11-14T03:15:08+05:30

మాస్కులు ధరించని, భౌతిక దూరం పాటించని వారికి టపాసులు ్ల విక్రయించరాదని తహసీల్దార్‌ రమాదేవి, ఎస్సై మహేంద్ర వ్యాపారులకు సూచించారు .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, నవంబరు 13 :  మాస్కులు ధరించని, భౌతిక దూరం పాటించని వారికి టపాసులు ్ల విక్రయించరాదని తహసీల్దార్‌ రమాదేవి, ఎస్సై మహేంద్ర వ్యాపారులకు సూచించారు . కోట పట్టణంలోని నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కల్యాణమండపంలో దుకాణానికి, దుకాణానికి మద్య 10 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దుకాణాలు పెట్టుకోవచ్చన్నారు. వ్యాపారులు, వినియోగదారులు అందరూ తప్పని సరిగా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. 


Updated Date - 2020-11-14T03:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising